Javed akhtar will hire a team of legal experts to take action against the makers for the remake of zanjeer

JAVED AKHTAR WILL HIRE A TEAM OF LEGAL EXPERTS TO TAKE ACTION AGAINST THE MAKERS FOR THE REMAKE OF ZANJEER

JAVED AKHTAR WILL HIRE A TEAM OF LEGAL EXPERTS TO TAKE ACTION AGAINST THE MAKERS FOR THE REMAKE OF ZANJEER

22.gif

Posted: 04/18/2012 07:33 PM IST
Javed akhtar will hire a team of legal experts to take action against the makers for the remake of zanjeer

23

                zanjeer_inn1మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘జంజీర్’ కు న్యాయపరమైన చిక్యులు ఎదురుకానున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే..  అప్పటి జంజీర్ చిత్రానికి  స్క్రిప్ట్ రైటర్ గా వ్యవహరించిన జావేద్ అక్తర్ ఈ చిత్ర కథకు సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రయత్నాల్లో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించి  న్యాయపరమైన సలహాలు అడిగేందుకు టీం ఆఫ్ లీగల్ ఎక్స్ పర్ట్స్ తో జావేద్ సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇదేమంత పెద్ద విషయం కాదని, త్వరలోనే సర్దుకుంటుందని సినీ విశ్లేషకులు కొట్టి పారేస్తున్నారు. Sunny-Leone.jpeg11            
           ఈ సంగతి ఇలా ఉంటే..  శృంగార తారగా అభినయిస్తూ మంచి పేరు తెచ్చుకున్న సన్నీ లియోన్, త్వరలో రామ్ చరణ్ తేజాతో కలిసి నటించే అవకాశం వుంది. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న 'జంజీర్' చిత్రంలో ఏకంగా రెండు ఐటెం సాంగులను పెడుతున్నట్టు ఇటీవల ఈ చిత్ర నిర్మాత అమిత్ మెహ్రా తెలిపిన సంగతి మనకు తెలిసిందే. ఆ రెండింటిలోనూ ఓ పాటను మహీగిల్ పై తీస్తుండగా, మరోపాట కోసం తాజాగా సన్నీ లియోన్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇందులో నటించడానికి సన్నీ అంగీకరించినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు 9 కోట్ల భారీ పారితోషకమిచ్చి ప్రియాంకా చోప్రాను ఈ మూవీ కి హీరోయిన్ గా ఎంపిక చేశారు కూడాకదా.   రామ్ చరణ్ బాలీవుడ్ కి కొత్త కాబట్టి, మిగతా ప్యాడింగును మాత్రం అదిరిపోయే లెవెల్లో నిర్ణయిస్తున్నారని దీనిని బట్టి అర్థమవుతోంది.                  

              priyanka-chopraఅంతేకాదు రామ్ చరణ్ ఈ మూవీలో బాగా నటిస్తున్నాడని దర్శకుడు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. రామ్ చరణ్ నటించిన కొన్ని సినిమాలు చూసిన వెంటనే అతనినే తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను. పైగా తనకి హిందీ కూడా బాగా వచ్చు. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేకూరుస్తాడన్న నమ్మకం వుంది' అన్నాడు నిర్మాత.  ప్రియాంకా చోప్రా మే నెలాఖరు నుంచి ఈ జంజీర్ షూటింగులో జాయిన్ అవుతుందని చెప్పాడు. ఈ డిసెంబర్ కి షూటింగ్ పూర్తవుతుందనీ, వచ్చే ఏడాది మే నెలలో దీనిని విడుదల చేస్తామనీ ఆయన వెల్లడించారు మెహ్రా.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nathalia not doing gabbar singh songgif
Tamil super star rajani kanth movie coming in advance  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles