Great actor kamal hassan as army general in viswaroopam movie

great actor kamal hassan as army general in viswaroopam movie

great actor kamal hassan as army general in viswaroopam movie

16.gif

Posted: 04/11/2012 06:03 PM IST
Great actor kamal hassan as army general in viswaroopam movie

              kamalవెరైటీ గెటప్స్ తో ప్రేక్షకులను అలరించాలని ఉవ్విళ్లూరుతుంటారు కమల్. అందుకోసం ఆయన ఎప్పుడూ రెడీగా ఉంటాడు.  తాజాగా 'విశ్వరూపం' సినిమాలో ఆర్మీ జనరల్ పాత్రను ఆయన పోషిస్తున్నాడు. సీమాంతర తీవ్రవాదం, అందుకు ఆర్మీ ప్రతిస్పందన నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నట్టు తెలుస్తోంది. రాహుల్ బోస్ టెర్రరిస్టు పాత్రను ధరిస్తున్నాడు. పూజాకుమార్, ఎండ్రియా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగు కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను కమల్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇందులో కథానాయకుడుగా నటించడమే కాకుండా దర్శకత్వం, నిర్మాణ బాధ్యతల్ని కూడా ఆయనే తీసుకున్నాడు.
              ఇదిలా ఉండగా,  ముంబై లో నవంబర్ 26 మారణహోమం మీద రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తోన్న సంగతి తెలిసిందే.  కసబ్ పాత్ర కోసం అతి కష్టం మీద ఓ థియేటర్ ఆర్టిస్ట్ ని వెతికి పట్టుకున్నాడు వర్మ. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో రాకేశ్ మరియా పాత్రను కమల్ పోషిస్తే బాగుంటుందని భావించారు వర్మ. పాత్ర స్వరూప స్వభావాల గురించి తెలుసుకున్న కమల్, ప్రస్తుతం తాను 'విశ్వ రూపం' తో బిజీగా ఉన్నాననీ, తరువాత కలిసి మాట్లాడుకున్నాక తన నిర్ణయం చెబుతానని కమల్ అన్నట్టు సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young hero daggubati rana injure in shooting today
Taman hava continues in tollywood now  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles