Youngh hero sushanth new movie

youngh hero sushanth new movie

youngh hero sushanth new movie

14.gif

Posted: 04/04/2012 05:31 PM IST
Youngh hero sushanth new movie

             su_innయంగ్ హీరో సుశాంత్ ప్రేమించే చోటు పేరేమిటో తెలుసా..‘అడ్డా‘.. సంగతేంటంటే.. నాగార్జున మేనల్లుడిగా 'కరెంట్' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన సుశాంత్, 'అడ్డా' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
             'కరెంట్' సినిమా గానీ, అనంతరం వచ్చిన 'కాళిదాసు' సినిమాగాని  చెప్పుకోదగిన స్థాయిలో ఆడక పోవడంతో, సుశాంత్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పడు సరికొత్తరూపంలో మళ్లీ తెరపై కనిపించబోతున్నాడు.  పూరీ జగన్నాథ్ దగ్గర అసోసియేట్ గా చేసిన సాయిరెడ్డి ఓ కథని వినిపించడంతో, ఆ కథ మీదున్న నమ్మకంతో సుశాంత్ తిరిగి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.  లవ్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాకి 'అడ్డా' అనే టైటిల్ ని ఖరారు చేసి, ట్యాగ్ లైన్ గా 'ప్లేస్ ఆఫ్ లవ్' అని పెట్టారు.
              నాగసుశీల, శ్రీనివాస్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా, మే నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr observes dammu post production work
Amir khan enter in to small screen  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles