Victory venkatesh movie shadow shooting in paris

victory venkatesh movie shadow shooting in paris

victory venkatesh movie shadow shooting in paris

4.gif

Posted: 04/03/2012 01:57 PM IST
Victory venkatesh movie shadow shooting in paris

            shaw_inn విక్టరీ వెంకటేష్ హీరోగా 'షాడో' పేరుతో మెహర్ ఓ సరికొత్త మూవీని రూపొందిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్యారిస్ లో జరుగుతోంది. అక్కడ ప్రధాన పాత్రల మధ్య కొన్ని కీలకమైన సన్నివేశాలను దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. మాఫియా నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాలో, గెడ్డం, మీసాలు, బ్లాక్ స్పెట్స్ తో వెంకటేష్ విభిన్నమైన గెటప్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో వెంకీ గెటప్ పై ప్రసంశలు కురుస్తున్నాయి.
           వెంకీ కి జోడీగా తాప్సీఅందచందాలు ఆరేయనుంది. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తుండగా, శ్రీకాంత్ సరసన మధురిమ అలరించనుంది. యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి నిర్మిస్తోన్న ఈ సినిమా, కథ ప్రకారం ఎక్కువగా విదేశాల్లోనే షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈమూవీ షూటింగ్ ప్యారిస్ అందాల్లో శరవేగంగా సాగుతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ee rojullo movie satillite rights sold in a big amout
Ramcharan rachha movie sensor completes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles