Ramcharan rachha movie sensor completes

ramcharan rachha movie sensor completes

ramcharan rachha movie sensor completes

33.gif

Posted: 04/02/2012 09:25 PM IST
Ramcharan rachha movie sensor completes

           ram_innerమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మూవీ రచ్చ సినిమా రిలీజ్ కు మార్గం సుగమం అయింది. కొద్దిసేపటి క్రితమే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు ఆమోద ముద్రవేశారు. ఈ చిత్రానికి యు.ఎ సర్టిఫికెట్ లభించింది. కాగా  ఈ మూవీ ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
            తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. తమిళ, మలయాళం భాషల్లోనూ ఈ చిత్రాన్ని పెద్దఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Victory venkatesh movie shadow shooting in paris
King akkineni nagarjuna as vipranarayana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles