King akkineni nagarjuna as vipranarayana

king akkineni nagarjuna as vipranarayana

king akkineni nagarjuna as vipranarayana

32.gif

Posted: 04/02/2012 08:52 PM IST
King akkineni nagarjuna as vipranarayana

             vipraమహత్తర చిత్ర రాజం ‘విప్రనారాయణ’.  అక్కినేని, భానుమతి కాంబినేషన్లో సుమారు అరవై ఏళ్ల క్రితం ఈ చిత్రంలో నటించారు.  ఓ కళాఖండంగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడీ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జై బాలాజీ రియల్ మీడియా అధినేత తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని పునర్నిర్మించడానికి నడుం బిగించారు.
         ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయనీ, తెలుగు, హిందీ భాషల్లో దీనిని నిర్మించే ప్లాన్ చేస్తున్నామనీ ఆయన తెలిపారు. విప్రనారాయణ పాత్రను ఓ ప్రముఖ హీరో పోషిస్తారని ఆయన చెప్పారు. కాగా, విప్రనారాయణ పాత్రకు అక్కినేని నాగార్జునను కాంటాక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే, కథానాయికగా బాలీవుడ్ తారలు విద్యాబాలన్, దీపికా పదుకునేలను సంప్రదిస్తున్నారని ఫిల్మ నగర్ వర్గాల సమాచారం. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan rachha movie sensor completes
Hot actress namitha at a beer launching funftion  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles