Nani new film jandapaikapiraju

nani new film jandapaikapiraju

nani new film jandapaikapiraju

13.gif

Posted: 03/30/2012 04:27 PM IST
Nani new film jandapaikapiraju

            hero_nani_innerయువ కథానాయకుడు నాని త్వరలో 'జెండాపై కపిరాజు'గా ప్రేక్షకులని అలరించనున్నాడు. తాజాగా ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ సినిమా ప్రారంభోత్సవం జరిగింది కూడా. అయితే ఈ చిత్రం కోసం ‘జెండాపై కపిరాజు’ టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వినోదాత్మకంగా సాగే ఈ చిత్రం షూటింగు ప్రస్తుతం హైదరాబాదులో కొనసాగుతోంది.
            ప్రస్తుతం నాని పాల్గొనే కొన్ని సన్నివేశాలను దర్శకుడు కృష్ణవంశీ చిత్రీకరిస్తున్నారు. ఎల్లోఫ్లవర్స్ అధినేత రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ భామ కేథరిన్ థెరీసా కథానాయికగా నటిస్తోంది.
            మరోవిషయం ఏమంటే.. రవితేజ హీరోగా 'జెండాపై కపిరాజు' టైటిల్ తో కృష్ణవంశీ గతంలో ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేశారు. అయితే, అది అప్పట్లో వర్కౌట్ కాలేదు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Heroine tamanna busy with telugu and hindi films
Cinima persons rama rajamouli and anushka faces problems  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles