Heroine tamanna busy with telugu and hindi films

heroine tamanna busy with telugu and hindi films

heroine tamanna busy with telugu and hindi films

11.gif

Posted: 03/30/2012 04:34 PM IST
Heroine tamanna busy with telugu and hindi films

           tamanna ఇటు తెలుగు సినిమాలు, అటు హిందీలో అవకాశాలు రెండూ వదులుకోలేక తమన్నా సతమతమవుతోంది. తెలుగులో కమిటైన నిర్మాతలను ఒప్పించి, హిందీకి డేట్స్ అడ్జెస్ట్ చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే 'హిమ్మత్ వాలా' రీమేక్ లో ఆమె నటించే అవకాశాలు కనిపిస్తున్నాయనే ప్రచారం ఇండస్ట్రీలో జోరుగా జరుగుతోంది. గతంలో శ్రీదేవి - జితేంద్ర జంటగా నటించిన ఈ సినిమా, బాలీవుడ్ లో భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడదే సినిమాని అజయ్ దేవగణ్ - తమన్నా కాంబినేషన్లో సాజిద్ ఖాన్ డైరెక్షన్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కెరియర్ ప్రారంభంలో 'చాంద్ సా రోషన్ చెహ్రా' అనే హిందీ సినిమాతో ఫ్లాప్ ని రుచి చూసిన తమన్నా,  'హిమ్మత్ వాలా' రీమేక్ తో తన బాలీవుడ్ లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Starts in eega audio function
Nani new film jandapaikapiraju  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles