Rana and jeneeliya new movie na ishtam release tomarrow

rana and jeneeliya, new movie, na ishtam release tomarrow

rana and jeneeliya new movie na ishtam release tomarrow

7.gif

Posted: 03/22/2012 06:38 PM IST
Rana and jeneeliya new movie na ishtam release tomarrow

            rana_innerయువ హీరో రానా. జెనీలియా నటించిన ‘నా ఇష్టం’ మూవీ రేపు విడుదల కాబోతోంది. ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు రానా. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారో రేపు తేలిపోతుంది. ‘నాఇష్టం’ రేపు భారీ ఎత్తున, రానా కెరీర్ లోనే అత్యధిక ప్రిట్లతో విడుదల కాబోతోంది. ఈ చిత్రం  జంటనగరాలతో పాటు నైజాం ప్రాంతంలో ఏఏ థియేటర్లలో విడుదల కాబోతోందో ఇప్పటికే, ఇంతకు ముందు పోస్టింగ్స్ లో వెల్లడించాం.
            సెన్సార్ బోర్డు నుండి యు/ఎ సర్టిఫికేట్ దక్కించుకున్న ఈ చిత్రం తో మొట్ట మొదటి సారిగా మెగాఫోన్ పట్టుకుని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు ప్రకాష్ తోలేటి. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రలోని పాటలకు మార్కెట్లో మంచి స్పందన లభిస్తుంది.
సింహా  చిత్రాన్ని అందించిన పరుచూరి కిరీటి ఈ చిత్రానికి నిర్మాత.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nandi awards function
Great director mani ratnam and ar rahman discuss for a song on ocean  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles