Action king arjun and mammootty new movie

action king, arjun and ,mammootty new movie

action king arjun and mammootty new movie

14.gif

Posted: 03/19/2012 04:36 PM IST
Action king arjun and mammootty new movie

          Mammootty-Arjun-Sneha అర్జున్‌, మమ్ముట్టి నటించిన 'వందేమాతరం' చిత్రాన్ని సత్యా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై వాసిరెడ్డి పద్మాకరరావు ' సిబిఐ అధికారి'గా తెలుగులో అనువదిస్తున్నారు. ఇటీవలే పోస్ట్‌ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రం గురించి నిర్మాత వివరాలు వెల్లడించారు.
          ‘‘ఇద్దరు కథానాయకులు నటించిన చక్కటి కథాంశమిది. ఇద్దరూ పోలీసు అధికారులుగా నటించడం విశేషం. యాక్షన్‌ నేపథ్యంలోసాగే చిత్రమిది. టెర్రరిజాన్నిర అణచివేసేందుకుగాను వీరిరువురూ కలిసి ఏంచేసి దుర్మార్గుల్ని పట్టుకున్నారు? అన్నది చిత్రకథ. సెంటిమెంట్‌తోపాటు ప్రేమ అంశం కూడా ఉంది’’.
            ఈ చిత్రాన్ని ఈనెల 30న విడుదల చేయబోతున్నారు. రాజశేఖర్‌రెడ్డి సంభాషణలు రాసిన ఈ సినిమాకు  సంగీతాన్ని ఇమ్రాజ్‌ సమకూర్చారు. సమర్పణ: జూలకంటి మధుసూధనరెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టి. అరవింద్‌.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Big b amitab bachhan says
10gif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles