Tapsee says dont know romance

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

Tapsee says dont know Romance.gif

Posted: 03/17/2012 01:44 PM IST
Tapsee says dont know romance

Tapsi

కే. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ‘ఝుమ్మంది నాదం’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయి ప్రేక్షకుల మనస్సుల్లో నాదాలు వినిపించిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ. తన అందం, అభినయంతో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తాప్పీ...ఇండస్ట్రీలో అడుగుపెట్టి రెండేళ్ళు గడుస్తున్నా ఇంకా ఏం తెలియనట్లే మాట్లాడుతుంది. ఈమెను ఓ మీడియా సమావేశంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు అమాయకంగా సమాధానం చెప్పడమే కాకుండా, నాకు రొమాన్స్ అంటే ఏమిటో తెలియదు అని చెప్పడంతో అక్కడున్న వారు షాక్ తిన్నారు. "నిజం... నాకు రొమాన్స్ అంటే ఏమిటో తెలియదు. దాని గురించి ఆలోచించే వయసు కూడా కాదు నాది. సినిమాల్లో అంటే దర్శకుడు చెప్పినట్టుగా ఏదో నటిస్తుంటాం. అసలు నాకింత వరకూ ఎప్పుడూ రొమాంటిక్ ఆలోచనలే రాలేదు తెలుసా?' అని అమాయకంగా చెప్పింది.
ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ భామకి అలాంటి విషయాలు బాగానే తెలుసునని, ఏదో అమాయకంగా మీడియా ముందు నటించిందని అనుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan tej clap for ntr badsha movie
High court stays colours swathi film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles