High court stays colours swathi film

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

Journey fame hero Jai, Swathi and Shazhan Padamsee will be seen in lead roles in the movie Love Journey. Dubbed from the Tamil movie titled ‘Kanimozhi’

High-court stays colours Swathi film.gif

Posted: 03/17/2012 01:39 PM IST
High court stays colours swathi film

Swati

కలర్స్ స్వాతి కష్టాల్లో చిక్కుకుంది. ఈమె నటించిన తమిళ డబ్బింగ్ సినిమా విడుదలకు కోర్టు స్టే ఇచ్చింది. తమిళంలో జై, స్వాతి, షాజన్ పదాంసీలు  ప్రధాన పాత్రధారులగా రూపొందిన ‘కనిమొళి’ చిత్రం తెలుగుతో ‘లవ్ జర్నీ’ పేరుతో డబ్ చేశారు.  అయితే ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్ర పోషించిన తార సోనా. ఈమె ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరు. ఈమెకు తెలియకుండా ఈ చిత్రం తెలుగు హక్కులు అమ్మేయడంతో సోనా హైకోర్టను మెట్లు ఎక్కింది. దీని పై విచారణించిన కోర్టు తదుపరి విచారణ జరిపేంతవరకు ఈ సినిమా విడుదల చేయవద్దని ఆర్డర్ పాస్ చేసింది.  దీంతో నిన్న విడుదల కావాల్సిన ఈ చిత్రం మళ్ళీ వాయిదా పడింది. ఈ సంఘటనతో కలర్స్ స్వాతి ఖంగుతినడమే కాకుండా, ప్రేక్షకులు కూడా కలర్స్ పాప అందాలు (కలర్స్) కోసం ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందేనా అని అనుకుంటున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tapsee says dont know romance
Alphonsa to be arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles