Suresh kondeti movie renigunta complets sensor

suresh kondeti, movie ,renigunta, complets sensor

suresh kondeti movie renigunta complets sensor

23.gif

Posted: 02/20/2012 07:21 PM IST
Suresh kondeti movie renigunta complets sensor

reniguజానీ , సనూషా, నిషాంత్ ప్రధాన పాత్రల్లో తమిళంలో రూపొందిన చిత్రం ‘రేణిగుంట’. పన్నీర్ సెల్వం దర్శకుడు. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో సంతోషం స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ సమర్పణలో ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై ’ సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెన్సార్ కార్యక్రకమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకురానుంది.suresh_kondeti

ఈ చిత్రంలో అందరూ నూతన తారలు నటించిన ఈ మూవీ ప్రేమ, ప్రతీకారాలు ప్రధానాంశాలుగా సాగుతుంది. అన్యాయానికి గురైన యువకుడు చేసే తిరుగుబాటు అందరికీ ఆదర్శంగా వుంటుంది. వి.వి.వినాయక్ అందించిన వాయిస్ ఓవర్ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది అని చెబుతున్నారు నిర్మాత సురేష్ కొండేటి.

ఈ చిత్రానికి సహనిర్మాత: బత్తుల సత్యనారాయణ, సంగీతం: గణేష్ రాఘవేంద్ర, కెమెరా: శక్తి, ఎడిటింగ్: ఆథోని, కధ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:పన్నీరు సెల్వం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tomarrow cinima halls open in andhra pradesh
Allari naesh new movie comes with hi budget  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles