Allari naesh new movie comes with hi budget

allari naesh, new movie ,comes with, hi budget

allari naesh new movie comes with hi budjet

20.gif

Posted: 02/20/2012 05:33 PM IST
Allari naesh new movie comes with hi budget

allari_naresh_and_addala_chanti మినిమమ్ గ్యారంటీ హీరో అల్లరి నరేష్ హీరోగా, సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ పతాకం పై వస్తోంది ఓ సోషియో ఫాంటసీ చిత్రమని ఇంతకుముందు అనుకున్నాం. ఇంకా టైటిల్ నిర్ణయం కాని ఈ సినిమా పని ఇప్పుడు ఆచరణలోకి వస్తోంది. మర్చి 17 న మొదలు కాబోయే ఈ మూవీ ఇప్పటివరకూ అల్లరి నరేష్ నటించిన సినిమాలన్నింటిలోకెల్లా అత్యధిక బడ్జెట్ తో రూపొందించేది కావటం విశేషం.

ప్రస్తుతం మ్యూజిక్ వర్క్ జరుగుతుందని, సినిమా ప్రారంభానికి ముందునుంచే ఈ సినిమా గ్రాఫిక్ వర్క్ చేపట్టడం ప్రత్యేకమని నిర్మాత చంటి అడ్డాల అంటున్నారు. భారీ సెట్స్ ఈ సినిమాకు మరో ఆకర్షణ గా నిలుస్తాయంటున్నారీయన.

సుమన్, నరేష్, కోట, బ్రహ్మీ, షియాజీ షిండే, ఎంఎస్, ధర్మవరపు, చలపతిరావు, మాస్టర్ భరత్ ఇతర నటీనటులు. కాగా, సంగీతం : కోటి. కెమెరా : కె రవీంద్రబాబు, ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్ : కిరణ్ కుమార్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Suresh kondeti movie renigunta complets sensor
Madalasa sharma hot picture  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles