Aishwarya rai baby girl name is aaliyah

aishwarya rai bachchan, aishwarya rai baby name, aishwarya abhishek baby name, beti b, oprah winfrey, name of aishwarya baby, oprah winfrey twitter, aaliyah, Bollywood gossip, beti b name, actor abhishek bachchan

aishwarya rai bachchan, aishwarya rai baby name, aishwarya abhishek baby name, beti b, oprah winfrey, name of aishwarya baby, oprah winfrey twitter, aaliyah, Bollywood gossip, beti b name, actor abhishek bachchan

Aishwarya Rai baby girl name.gif

Posted: 02/11/2012 04:34 PM IST
Aishwarya rai baby girl name is aaliyah

Bachchan-family

మాజీ ప్రపంచ సుందరి అయిన ఐశ్వర్యరాయ్ – అభిషేక్ బచ్చన్ దంపతులకు ఓ రెండు నెలల క్రితం పండంటి పాపాయి పుట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పాపాయికి తాత అమితాబ్, నానమ్మ జయా బచ్చన్, నాన్న అభిషేక్ బచ్చన్ ఒక ఢిఫరెంట్ పేరు పెట్టడానికి గతంలో అభిమానుల నుండి సలహాలు అడిగిన విషయం తెలిసిందే. అయితే అమ్మాయి నక్షత్ర జాతకం ప్రకారం ఆమె పేరుతో డబుల్ A అక్షరంతో మొదలయ్యే పేరు పెట్టాలనడంతో బచ్చన్ ఫామిలీ అనేక కొత్త పేర్ల కోసం అన్వేషించి చిరవరకు ‘‘Aaliyah’’ అనే పేరును పెట్టాలని నిర్ణయించుకున్నట్లు మీడియాలో గాలి వార్తలు ప్రసారం అవుతున్నాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న బచ్చన్ ఫ్యామిలీ అభిమానులు దీనికే ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయం పై అభిషేక్ స్పందిస్తూ అలాంటిదేమి లేదని కొట్టిపాశాడు.

పనిలో పనిగా తనబిడ్డ గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు.  మీ కూతురు బాగా అల్లరి చేస్తూ...మీ కుటుంబీలకు రాత్రుళ్లు నిద్రలేకుండా చేస్తుందట కదా..?  నా కూతురు అసలే అల్లరి చేయదు, మై డాటర్ ఈజ్ వెరీ గుడ్ అని కూడా చెప్పాడు. మొత్తానికి జూనియర్ ఐశ్వర్య రాయ్ పేరు ఇదే అని అభిమానులు ఫిక్సయ్యారన్న మాట. ఏ పేరనేది ఖచ్చితంగా తెలియాలంటే... వారు చెప్పేదాగా ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan acting in mani ratnam flim
Utv head siddharth denies marriage with vidya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles