Bhojpuri actress ruby singh commits suicide

Bhojpuri Actress Ruby Singh Commits Suicide.gif

Posted: 02/11/2012 03:26 PM IST
Bhojpuri actress ruby singh commits suicide

bhojpuri-actress-Ruby-singh

మరో సినిమా ఆత్మహత్య చేసుకుంది. ఏ భాషకు చెందిన నటి అనేది ప్రక్కకు పెడితే... ఎన్నో కలలు కంటూ రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఈ ఆడపిల్లలకు కష్టాలే ఎదురవుతున్నాయి. ఆ మధ్య కాలంలో తెలుగు నటులు హత్య చేయబడితే... తాజాగా భోజ్పురి నటి అయిన రూబీసింగ్ తన ఫ్లాట్ లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకి వెలితే.. పాతికేళ్ళ వయసు ఉండే ఈమె గోరెగావ్ లోని తన ప్లాట్ లో ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు ఈమె సూసైడ్ నోట్ కూడా రాసింది. అందులో నా మరణానికి ఎవరూ కారణం కాదని అందులో చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దీని పై విచారణ చేపట్టారు. ఆమె గతంలో తీవ్ర మానసిక ఒత్తిడితో  పోయిన సంవత్సరం కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే... రూబీ తల్లిదండ్రులు బీహార్‌లోని పాట్నాలో ఉంటారు. ఆమె తండ్రి పోలీసు డిప్యూటీ సూపరింటిండెంట్‌గా పని చేస్తున్నారు. రామ మందిర్ రోడ్డులోని ఎంఎంఆర్‌డిఎ కాలనీలో రూబీ ఒంటరిగానే ఉంటోంది. బీహార్‌లో రూబీ పొరుగున ఉండే రోహిత్ ఆమె శవాన్ని చూసి ఆమె తల్లిదండ్రులకు తెలియజేశాడు. అయితే పోలీసులు దీని పై దర్యాప్తు ప్రారంభించారు. ఈమె మరణానికి ఎవరైనా కారణమా ? లేక మానసిక ఒత్తిడితో చనిపోయిందా అనే దాని దర్యాపు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shekhar kapur to play kamal haasan movie in uncle roll
Aryan rajesh marriage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles