Aryan rajesh marriage

10, Feb, 2012, -, Aryan, Rajesh, wedding, today, on, Pluz, Media,, Young, hero, and, late, director, EVV, Sathyanarayana's, elder, son, Aryan, Rajesh, is, all, set

Aryan Rajesh wedding today on andhra wishesh, Young hero and late director EVV Sathyanarayana's elder son Aryan Rajesh is all set.

Aryan Rajesh wedding today.gif

Posted: 02/11/2012 03:05 PM IST
Aryan rajesh marriage

Aryan-Rajesh-wedding

దివంగత ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ పెద్ద కుమారుడు,  సినీ నటుడు ఆర్య రాజేష్ వివాహం ఈరోజు అనగా (శనివారం తెల్లవారు ఝామున గం. 4.20ని) అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినీ ప్రముఖులతో పాటు హిందీ, తమిళం, కన్నడ సినీ నటులు హాజరు అయ్యారు. ఆర్యన్ రాజేష్ కి  కడియం మండలం జేగురుపాడుకి చెందిన కాంట్రాక్టర్ కంటిపూడి అమర్‌నాథ్ కుమార్తె సుభాషిణితో ఆర్యన్ రాజేష్ వివాహం నిశ్చయం అయిన విషయం తెలిసిందే. పెళ్ళి మండపాలన్ని అద్భుతంగా ముస్తాబు చేసారు.   పెళ్లికి వచ్చే అతిథుల కోసం గోదావరి జిల్లాల స్పెషల్ వంటకాలను రెడీ చేసి వడ్డించారు.

వివాహ వేడుకకు  ప్రముఖ సినీనటులు ఉదయ్ కిరణ్‌, నటి ఆర్చన, నిర్మాత డి.సురేష్, ఆలీ, చలపతిరావు, హీరో వేణు లతో పాటు రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మొదలైన వారు పాల్గొన్నారు.పెళ్లి వ్యవహారాలన్నీ రాజేష్ తమ్ముడు అల్లరి నరేష్ దగ్గరుండి చూసుకొని అతిథి మర్యాదలు చేశారు. మొత్తానికి ఆర్యన్ రాజేష్ పెళ్ళి అత్యంత వైభవంగా జరింగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhojpuri actress ruby singh commits suicide
Kemera men ganga to rambabu is the title of pawan poori cinima  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles