Ram charan tej new film evadu

ram charan ,tej new, film evadu, actor sai kumar, appear as a villan,

ram charan tej new film evadu, actor sai kumar appear as a villan

5.gif

Posted: 02/09/2012 01:17 PM IST
Ram charan tej new film evadu

evaduనటుడు సాయికుమార్ తో అమీతుమీ తేల్చుకునేందుకే రెడీ అవుతున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఎందుకని అంటారా.. ఎవడుసినిమాకోసం. ఆ మూవీలో విలన్ పాత్రలో సాయికుమార్ నటించబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతోన్న ఈ సినిమాలో మరో విశేషం ఏమంటే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మూవీలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించటం.

saikumar.jpegరామ్ చరణ్ సరసన సమంత, ఏమి జాక్సన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 23 నుండి చిత్రీకరణ మొదలు కానుంది. ప్రస్థానంసినిమా అనంతరం సాయికుమార్ నటిస్తోన్న చిత్రమిది. ఈ సినిమాలో అధ్బుతమైన ఫెర్ఫామెన్స్ ఇవ్వాలని సాయికుమార్ గట్టి పట్టుదలతో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raviteja latest movie daruvu shooting is going on
Pawan kalyan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles