Tollywood hero mahesh babu

4.gif

Posted: 02/05/2012 12:11 PM IST
Tollywood hero mahesh babu

mahesh_babuఇటీవలి కాలంలో తన చిత్రాలతో అటు బాక్సీఫీస్ దగ్గర, ప్రేక్షకుల మనసుల్లో తిరుగులేని ఆధిక్యాన్ని చాటుతోన్న టాలీవుడ్ హీరో మహేష్ బాబు. యమ దూకుడు మీదున్న ఈ నటుడు తెలుగు ప్రజల గుండెల్లోనే కాదు, యావత్ భారత దేశంలోనూ తన హవా చాటుతున్నాడు. ఓ సర్వేలో అది నిరూపణైంది.

ప్రిన్స్ మహేష్ బాబు ఇండియాలోని అత్యంత ఆకర్షణీయమయిన వ్యక్తుల జాబితాలో 5వ స్థానం లో నిలిచారు . పోల్ ని టైమ్స్ అఫ్ ఇండియా నిర్వహించింది. టాప్ 50 లో నిలిచిన దక్షిణాది నటులలో మహేష్ ఒకరు. మిగిలిన ఇద్దరు రానా దగ్గుబాటి, మరొకరు సిద్దార్థ్.

ప్రిన్స్ మహేష్ బాబును యూత్ తోపాటు, బాలలు, వయసు మీరనవారు సైతం ఎంతో అభిమానిస్తున్నారంటూ ఆ మధ్య మేము వెల్లడించిన విషయానికి ఈ లెక్కలు మరింత ఊత మిస్తున్నట్లైంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Eerojullo telugu movie
Nandi natakostavalu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles