Shruthi hassan with allu arjun

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Shruthi Hassan with Allu Arjun.GIF

Posted: 01/21/2012 03:29 PM IST
Shruthi hassan with allu arjun

allu-Arjun_Sruthi-Hasan

ఈ మధ్య కాలంలో శృతి హాసన్ తెలుగు సినిమాలలో దూకుడుని ప్రదర్శిస్తుందనిపిస్తుంది. ఈ అమ్మడు తెలుగు సినిమా హీరోలతో జత కట్టడానికే ఎక్కువ మొగ్గు చూపుతుంది. సిద్దార్థతో ఇది వరకే రెండు చిత్రాలలో నటించింది. తరువాత ఎన్టీఆర్ తో ఓ చిత్రంలో చేస్తుంది. తాజాగా అల్లు అర్జున్ తో జత కట్టబోతుందని వార్తలు వస్తున్నాయి. 'జోష్' ఫేం వాసువర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మొదట్లో సమంతాను అనుకున్నారు, కానీ ఆమె డేట్స్ కుదరక పోవడంతో తాజాగా శృతిని ఎంపిక చేశారనీ అంటున్నారు. ఈ చిత్రానికి 'లవర్' అనే టైటిల్ పరిశీలనలో వుంది. దీని కోసం సంగీత దర్శకుడు తమన్ ఇప్పటికే పాటల ట్యూన్స్ సిద్ధం చేశాడట. వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘హనీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో గోవా బ్యూటీ ఇలియానా నటిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Richa going to perform in item song
Mega power star ram charan tej  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles