Richa going to perform in item song

Richa gangopadhyaya, prabhudeva new movie in bollywood, richa going to perform in item songk, vikramarkudu remaking in hindi

Richa gangopadhyaya, prabhudeva new movie in bollywood, richa going to perform in item songk, vikramarkudu remaking in hindi , read Latest updates of andhrawishesh.com

richa going to perform in item song.GIF

Posted: 01/21/2012 08:12 PM IST
Richa going to perform in item song

Prabhu-deva

రీచా గంగోపాద్యాయ ఈ మధ్య తెలుగు తెరకు దూరం అయినా తమిళంలో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుందనే చెప్పాలి. తెలుగులో లీడర్, మిరపకాయ్ వంటి చిత్రాలలో నటించి తన ఘాటైన అందాలను చూపించిన రీచా గంగోపాద్యాయను డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా ఓ సారి అడిగాడట. ఆయన ఇలా అడిగాడో లేదో రీచా ఒప్పుకుందట.

మరి ప్రభుదేవా రీచా గంగోపాద్యాయను ఏమి అడిగాడట అంటే.... ఈ మధ్య కాలంలో అందరు తారలు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలనుంటున్న విషయం తెలిసిందే. ఈ భామ కూడా బాలీవుడ్ ఎంట్రీ కోసం ట్రై చేస్తుందట. ఇటీవల ఓ సారి ప్రయత్నించినా డేట్స్ కుదరక ఆ అవకాశాన్ని వదులుకుంది. తాజాగా రీచా గంగోపాద్యాయకు  ప్రభుదేవా బాలీవుడ్ లో ఓ ఆఫర్ ఇచ్చాడట. అదీ హీరోయిన్ గా కాదు. ఐటెం గర్ల్ గా. అయినా ప్రభుదేవా ఇలా అడగ్గానే ఆమె ఒప్పేసుకుందట. ఇంతకీ ప్రభుదేవా ఈమెకు ఏ సినిమాలో ఆఫర్ ఇచ్చడంటే... తెలుగులో రాజమౌళి తీసిన ‘విక్రమార్కుడు’ సినిమాని ప్రభుదేవా హిందీలో అక్షయ్ కుమార్ తో చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ ఐటం సాంగ్ ఉంది. దాని కోసం ప్రభుదేవా రీచా గంగోపాద్యాయని అడిగితే ఒప్పుకుందట.

అయితే బాలీవుడ్ జనాలు మాత్రం మిరపకాయ్ సినిమాలో రీచా ఘాటైన అందాలు చూసే ప్రభుదేవా ఈమెకు ఆఫర్ ఇచ్చాడని అంటున్నారు. మరి రీచా తన ‘మిరపకాయ్’ లాంటి ఘాటైన అందాలను బాలీవుడ్ జనాలకు ఏమాత్రం చూపెడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Power star pawan kalyan
Shruthi hassan with allu arjun  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles