Rama naidu for padma award

Bapu, Ramana, Rama Naidu for Padma awardsNews,Telugu movie news, latest news, political news, Updated Movie News:Dasari, Bapu, Ramana, Rama Naidu for Padma awards

Bapu, Ramana, Rama Naidu for Padma awardsNews,Telugu movie news, latest news, political news, Updated Movie News:Dasari, Bapu, Ramana, Rama Naidu for Padma awards

Rama Naidu for Padma award.GIF

Posted: 01/18/2012 01:39 PM IST
Rama naidu for padma award

Rama-naidu

ప్రముఖ సినీనిర్మాత, మూవీ మొఘల్,  దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డి.రామానాయుడు గారి పేరు భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించే 'పద్మ' అవార్డుల జాబితాలో ఉన్నాడని అంటున్నారు.  తెలుగులోనే కాకుండా పలు భాషలలో పలు చిత్రాలను నిర్మించి, ఇప్పటికే తెలుగు నిర్మాతగా గిన్నిస్ బుక్కులోకి ఎక్కిన రామానాయుడుకి ఇప్పటి వరకే ఎన్నో బిరుదులు వచ్చాయి. అయితే,  ఇంతవరకు పద్మ అవార్డు మాత్రం రాలేదు. అయితే ఆ కోరిక ఇప్పుడు తీర బోతుందని తెలుస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన 35 మంది ప్రముఖులలో ఈయన పేరుతో బాటు ప్రముఖ దర్శకుడు బాపు పేరు కూడా ఉన్నట్లు వార్తలు. బాపు గతంలో ఎంతో సందేశాత్మకమైన చిత్రాలతో పాటు మొన్నటికి మొన్న ‘శ్రీరామ రాజ్యం’ సినిమా తీసి మరో సారి తన సత్తా ఏంటో చాటుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ileana belly dance
Sr ntr 16th obituary today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles