Mister perfect remake movie with allu sirish

mister perfect remake movie with allu sirish, he debue in the tamil film industry, thats way he learn so many things about acting

mister perfect remake movie with allu sirish, he debue in the tamil film industry

3048710.2.gif

Posted: 01/07/2012 05:32 PM IST
Mister perfect remake movie with allu sirish

Mr Perfect remake.

          స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్మడు అల్లు శిరీష్ తమిళం లో తెరంగేట్రం చేయబోతున్నాడన్న సంగతి ఇంతకు ముందు వివరించాం. అయితే అది ఏ సినిమా అనే సస్పెన్స్ ఇప్పుడు వీడింది. `మిస్టర్ ఫర్ ఫెక్ట్` తమిళ రీమేక్ లో శిరీష్ నటించబోతున్నారు. `100 పర్సంట్ లవ్` చిత్రాన్ని కూడా అనుకున్నప్పటికీ చివరిగా `మిస్టర్ ఫర్ ఫెక్ట్` నే ఖరారు చేశారు.

          దీంతో మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రం చేస్తున్నాడన్నమాట. అది మొదటగా తెలుగు తెరకు కాకపోవటం విశేషం. తొలుత తమిళ చిత్రసీమలో అడుగిడి, అనంతరం టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడీ యంగ్ హీరో.. అల్లు శిరీష్ కు ఆంధ్రా విశేష్ నుంచి ఆల్ ది బెస్ట్..

                                                                                               ...నారాయణ ఎవి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero raviteja nippu audio launching
Happy birthday to a r rahman  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles