Manchu manoj trurns as a writer

manchu manoj trurns as a writer, he sang two songs, for his forthcoming movie

manchu manoj trurns as a writer, he sang two songs

303958.5.gif

Posted: 01/04/2012 03:26 PM IST
Manchu manoj trurns as a writer

manchu-manoj

టాలీవుడ్ లో తన కంటూ ఓ ప్రత్యేకత కోరుకునే నటుల్లో మంచు మనోజ్ ఒకరు. అతని చిత్రాలు చూస్తే మనకు అది అవగతమౌతుంది. ప్రతీ సినిమాలో ఆయన నటనలోనూ, అటు ఫైట్స్ లోనూ   చాలా వరకూ రియాల్టీకే మొగ్గు చూపుతారు. ఇప్పుడు మనోజ్ రచయిత అవతారమెత్తి అతని `మిస్టర్ నోకియా` సినిమాలో రెండు పాటలకు సాహిత్యం సమకూర్చారు. వీటిలో `ఎవడే నిన్ను కన్న పిస్తా` ఒకటి కాగా, మరోకటి.. `దొరికితే కోటింగ్ ఇస్తా`. ఈ పాటలు చిత్రానికే హైలెట్ కానున్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

ఈ సినిమాలో మనోజ్ సరసన సనాఖాన్, క్రుతి కర్భందా నటిస్తున్నారు. సంక్రాంతి కి ఆడియో విడుదల చేయాలని భావిస్తోన్న `మిస్టర్ నోకియా` చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా అందిస్తున్నారు. జనవరి నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు రావాలని సన్నాహాలు జరుపుకుంటున్న ఈ మూవీని అనిల్ డైరెక్ట్ చేస్తుండగా, డి.ఎస్ రావు నిర్మాత.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna will beat simha records
Power star pawan kalayans forth coming movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles