Prince mahesh babu doing santoor ads

prince mahesh babu, santoor advertisement yuva hero, santoor ads, and multi national company ads

prince mahesh babu doing santoor ads.

mahesh-babu-1.gif

Posted: 01/03/2012 03:16 PM IST
Prince mahesh babu doing santoor ads


mahesh-santoor

టాలీవుడ్ అందాల నటుడు `ప్రిన్స్` మహేష్ బాబు హవా సినిమాల్లోనే కాదు యాడ్స్ లో కూడా కాంతులీనుతుంది. బ్లాక్ బస్టర్ మూవీ `దూకుడు` తర్వాత రాజకుమారుడు మరీ ప్రియమైపోయాడు. పలు రకాల వాణిజ్యసంస్థలు మహేష్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ కోవలో మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఉండటం విశేషం. వాణిజ్య ప్రకటనల పరంగా ఈ `పోకిరి` అటు బాలీవుడ్ హీరోలను సైతం తలదన్నేస్తున్నాడు.

తాజాగా ఈ యువహీరో విప్రో సంస్థకు చెందిన సంతూర్ సబ్బులకు ప్రచార కర్తగా ఉండబోతున్నాడు. దీనికి సబంధించిన సంతకాల ప్రక్రియ కూడా జరిగిపోయింది. ఇందుకోసం మహేష్ భారీగానే ఫీజు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, సౌతిండియాలో చర్మసౌందర్యపు ఉత్పత్తులలో సంతూర్ కు ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే.

విశేషమేమంటే ఈ యాడ్ నిర్మించే బాధ్యత మహేష్ బాబుతో సూపర్ హిట్ మూవీ `అతడు` తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రీకరించటం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Holly wood beauty salma hayak won the frans award
Nikhil forthcoming movie disco  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles