Nikhil forthcoming movie disco

nikhil forthcoming movie disco, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

nikhil-1.gif

Posted: 01/03/2012 01:21 PM IST
Nikhil forthcoming movie disco

nikhil-imgహ్యాపీడేస్ చిత్రంతో తనకంటూ ఓ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో నిఖిల్ మూవీల పరంపర కొనసాగుతోంది. ఈ యువహీరో తాజాగా మరోచిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు `డిస్కో` టైటిల్ ను ఖరారు చేశారు.

`డిస్కో` చిత్రానికి హరి కె చందూరి దర్శకత్వం వహిస్తున్నారు. స్టైల్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై కె. అభినవ్ రెడ్డి ఈ సినిమాని సమర్పిస్తున్నారు.

ఈ చిత్రంలో నిఖిల్ సరసన నటించబోతున్న సారాశర్మ టాలీవుడ్ లో తెరంగేట్రం చేయటం విశేషం. ఇక డైరెక్టర్ హరి కె చందూరి సైతం దర్శకునిగా ఈ చిత్రంతో పగ్గాలు చేపడుతున్నారు. ఇంతకు ముందు హరి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ వద్ద పోకిరి, నేనింతే, ఏక్ నిరంజన్, చిత్రాలకు పనిచేశారు.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి షెడ్యూల్ నిర్మాణం జరుగుతుంది. పోస్ట్ ప్రోడక్షన్ పనుల అనంతరం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prince mahesh babu doing santoor ads
Katrina kaif in dhoom 3  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles