S pbalasubrahmanyam

S. P. BALASUBRAHMANYAM Songs, songs of S. P. BALASUBRAHMANYAM, Best of S. P. BALASUBRAHMANYAM, all songs of S. P. BALASUBRAHMANYAM, S. P. BALASUBRAHMANYAM hit songs, S. P. BALASUBRAHMANYAM music, S. P. BALASUBRAHMANYAM songs mp3, S. P. BALASUBRAHMANYAM Songs free, listen S. P. BALASUBRAHMANYAM Songs.

S. P.BALASUBRAHMANYAM.GIF

Posted: 12/26/2011 03:18 PM IST
S pbalasubrahmanyam

s.p.-balasubramanyam

సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్తూరు జిల్లా నగరీ పీసీఎన్ జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన పూర్వవిద్యార్థుల సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చిన్నప్పటి సంగతులు గుర్తుచేసుకున్నారు. తాను పల్లిపట్టు సమీపంలోని కోనేటింపేటలో పుట్టినా, నగరిలోని మేనమామ ఇంట్లో ఉంటూ  1955-57 మధ్య ఇక్కడ చదువుకున్నానని అన్నారు.
అక్కడ ఆయన అభిమానులకు ఓ విజ్ణప్తి, సలహా కూడా ఇచ్చారు. సినిమా వాళ్ళకేం కొమ్ములు, కిరిటాలు లేవని, వాళ్లంటే గొప్పళ్ళు కాదు... వారు కూడా మనుషులే కానీ సమాజంలో గుర్తింపు పొందింన వారు మాత్రమేనని, వారి పై కేవలం అభిమానం మాత్రమే ఉంచండి కానీ, వారి కోసం మీ జీవితాలను నాశనం చేసుకోకండి అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Among 4 movies releasing mahesh stands first in expectations
Savitri remebered on her 20th death aniversery  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles