Among 4 movies releasing mahesh stands first in expectations

among 4 movies releasing mahesh stands first in expectations, Movie reviews, Telugu cinema, Movie actors photos, Jokes, Latest movie trailers, Indian recipes, Photo gallery, Telugu video songs online, Telugu songs, Movie reviews, Telugu cinema, Movie actors photos

among 4 movies releasing mahesh stands first in expectations, Movie reviews, Telugu cinema, Movie actors photos, Jokes, Latest movie trailers, Indian recipes, Photo gallery, Telugu video songs online, Telugu songs, Movie reviews, Telugu cinema, Movie actors photos

mahesh1.gif

Posted: 12/26/2011 07:04 PM IST
Among 4 movies releasing mahesh stands first in expectations

businessman-movieసంక్రాంతికి నాలుగు రోజుల్లో విడుదలవుతున్న నాలుగు సినిమాలు ఢీ అంటే ఢీ అని సినీ ప్రేమికులను అలరించటానికి పోటీ పడబోతున్నాయి. జనవరి 11న ది బిజినెస్ మన్, 12 న బాడీ గార్డ్, 13 న నిప్పు, 14 న పూలరంగడు విడుదలవుతున్నాయి. ఈ చిత్రాలలోని హీరోలందరికీ అభిమానులున్నా, మహేష్ బాబు అభిమానులూ ఎక్కవే, అందులోనూ పూరీ జగన్నాథ్ మహేష్ ల కాంబినేషన్ లో పోకిరి వారిద్దరినీ నిలబెట్టిన అగ్రస్థాయి వలన, అక్కడక్కడా చేసిన సర్వేలో ది బిజినెస్ మన్ కే అంచనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులోనూ దాని ప్రచారం కూడా ఇంతవరకూ జరగని రీతిలో జరిగింది. మరో విషయమేమిటంటే, ఆ మధ్య పూరీ జగన్నాథ్ సినిమాలు దెబ్బతిన్నా, అమితాభ్ తో బుడ్ఢా హోగా తేరా బాప్, ఈ మధ్య వచ్చిన మహేష్ దూకుడు వలన వీరిద్దరికీ విడివిడిగానూ, కలివిడిగానూ గుడ్ విల్ బాగా ఉంది.

ఏ సినిమా కైనా విడుదలైతే కానీ ఫలితం తెలియదు కానీ ఇప్పటివరకూ తెలిసిన సినీప్రేమికుల అభిప్రాయ సేకరణలో తేలిన విషయమిది!  ఇక మిగతా సినిమాల గురించి చూస్తే, రెండవ స్థానంలో వెంకటేష్ బాడీగార్డ్, మూడవ స్థానంలో రవితేజ నిప్పు, నాల్గవ స్థానంలో సునీల్ పూలరంగడు ఉన్నాయి. బాడీ గార్డ్ ఇప్పటికే నలిగిన కథైనా, రవితేజ నిప్పు కథ కాస్తంత పాత కథగానూ, ఎక్కువ సెంటిమెంటల్ గానూ భావన కలిగిస్తుండటం వలన అంచనాల్లో రెండవ స్థానం బాడీగార్డ్ కి దక్కింది. హాస్యానికి, ప్రేమ కథలకు ఈ మధ్య ఎక్కువ ప్రాధన్యతే ఇస్తున్నా, స్టార్ ఇమేజ్ దృష్ట్యా సునీల్ పూలరంగడికి నాల్గవ స్థానం లభించిందని చెప్పవచ్చు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Agnipath movie expectations rising day by day
S pbalasubrahmanyam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles