Kolavari di song copied in business man movie

kolavari-di-song-copied-in-business-man-movie, Actresses photos, Free jokes online, Actors photos, Hot picture of the day, Hot topics, Horoscope, Actresses photos, Free jokes online, Actors photos, Hot picture of the day, Hot topics, Horoscope, Jokes, Latest movie trailers, Indian recipes, Photo gallery, Telugu video songs online, Telugu songs

kolaveri-1.gif

Posted: 12/23/2011 02:42 PM IST
Kolavari di song copied in business man movie

kolaveri-di-img

"మా ఊరికీ మీ ఊరికీ చాలా పోలికలున్నా" యన్నాట్ట ఒక పెద్ద మనిషి. ఏమిటయ్యా ఆ పోలికలూ అంటే 'టు లెట్' బోర్డులున్నాయట.  వాళ్ళ ఊళ్ళోనూ వీళ్ళ ఊళ్ళో కూడా ఆ పెద్ద మనిషి కామన్ గా చూసిందేమిటయ్యా అంటే అక్కడిలాగానే ఇక్కడా కొన్ని ఇళ్ళకు 'టులెట్' బోర్డులు వేళ్ళాడుతున్నాయట.   

పోకిరి తర్వాత మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కలయిక లో వస్తున్న 'ది బిజినెస్ మన్' కోసం అభిమానులంతా ఎదురుచూస్తుంటే, టైటిల్ సాంగ్ అచ్చం కోలవెరి ది లాగుందట, అప్పుడే ఎవరో నోరు చప్పరించేస్తున్నారు.  ఇందులో కూడా మహేష్ బాబు, పూరీ జగన్నాధ్ లు, మాటలనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు పలకటం వలన కోలవెరి లా ఉందట.  బిజినెస్ మన్ సినిమా కోసం తయారు చేసిన ప్రోమోలో కూడా మహేష్ హెడ్ ఫోన్లు పెట్టుకుని కనిపించుంటాడు ధనుష్ లాగా! 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rana jennie love development attracts youth says producer
Ram charan as medical student in racha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles