Ram charan as medical student in racha

gossip,bollywood,tollywood,kollywood,news,celebrity,paparazzi, entertainment, telugu movies, telugu cinema, tollywood, tamil movies, tamil cinema, kollywood

Ram Charan As Medical Student In Racha. Mega Power Star Ram Charan Teja’s forthcoming film shoot is taking place in and around Hyderabad. Few vital scenes had been recently shot in an engineering college in

Ram Charan As Medical Student In Racha.GIF

Posted: 12/23/2011 02:20 PM IST
Ram charan as medical student in racha

Ramchran

‘ఆరెంజ్’ సినిమా తరువాత ఆచితూచి అడుగులు అడుగులు వేస్తూ సినిమాలు ఎంచుకున్నంటున్న రామ్ చరణ్ ‘సంపత్ నంది’ దర్శకత్వంలో ‘రచ్చ’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ మెడిసిన్ విద్యార్థిగా నటిస్తున్నారని సమాచారం. మెగాసూపర్ గుడ్ ఫిలిం పతాకం పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చైనా, బ్యాంకాగ్, శ్రీలంకలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మార్చిలో ఈసినిమా రిలీజ్ చేస్తారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kolavari di song copied in business man movie
Pawan kalyan guest role in maheshgif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles