Jr ntr as police in dammu first look

Jr NTR Dammu First Look, Jr NTR as Police in Dammu First Look,Young Tiger Jr NTR Dammu Movie First Look,Young Tiger Jr NTR as Police in Dammu First Look

Jr NTR Dammu First Look, Jr NTR as Police in Dammu First Look,Young Tiger Jr NTR Dammu Movie First Look,Young Tiger Jr NTR as Police in Dammu First Look

NTR Dammu First Look.GIF

Posted: 12/22/2011 04:47 PM IST
Jr ntr as police in dammu first look

Jr.-NTR

దమ్ము సినిమాలో తొలిసారిగా పోలీస్ గెటప్ లో యంగ్ యన్టీఆర్ కనిపించనున్నాడనే వార్త మనకు తెలిసిందే. అయితే దానికి సంబంధించిన ఓ ఫోటో నెట్ లో విహరిస్తోంది. మొట్టమొదటి సారిగా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఎన్టీఆర్ ఈ పాత్రలో సీరియస్ గా ఉంటాడో లేక కామెడీ చేస్తాడో అనేది మాత్రం ఇంకా తెలియదు. దమ్ము సినిమాలో డబుల్ రోల్ చేస్తున్న ఎన్టీఆర్ ఇంకో పాత్ర గంభీరంగా ఉంటుందని సమాచారం.

ఊసరవెల్లిలో అంతంత మాత్రమే లావు ఉన్న ఎన్టీఆర్ ఈ చిత్రంలోని క్యారెక్టర్ కోసమే లావు అయ్యాడని పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ఉన్న మాదిరిగానే ఎన్టీఆర్ ఉంటాడని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా ఉన్నా నిజజీవితంలో మాత్రం చాలానే లావు ఎక్కాడని మాత్రం చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh the business man movie audio release
Sunil steps back from sankranthi race  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles