Sunil steps back from sankranthi race

Comedian Sunil Steps back from Sankranthi Race, Comedian Sunil Sankranthi Race,Comedian Comedian Sunil not in Sankranthi Race, Comedian Sunil Poola Rangadu Movie

Comedian Sunil Steps back from Sankranthi Race, Comedian Sunil Sankranthi Race,Comedian Comedian Sunil not in Sankranthi Race, Comedian Sunil Poola Rangadu Movie

Sunil Steps back.GIF

Posted: 12/22/2011 04:40 PM IST
Sunil steps back from sankranthi race

Sunil

పెద్ద హీరోలు బరిలో ఉన్నా కానీ వారితో పోటీ పడేందుకు కొమ్ము విసిరిన కమేడియన్ సునీల్ చిరవకు తోక ముడిచాడు. సంక్రాంతికి మహేస్ బాబు, రవితేజ, వెంకటేష్ లాంటి పెద్ద హేమా హేమీలు ఉండగా, తన సినిమా పూలరంగడు విడుదల చేసుకోవాలని చూశాడు.  కానీ వీరిని చూసి మనోడు వెనక్కి తగ్గాడు.

పాట మినహా షూటింగ్ అంత పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని సంకాత్రికి విడుదల చేసే అవకాశం లేదు. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో తేదీని కూడా ఇంకా ఖరారు చేయలేదు. కాబట్టి మన కమేడియన్ సునీలు ‘పూలరంగడు’ సంక్రాంతికి రావడం లేదని అంటున్నారు. జవనరి తరువాత కూడా ఫిబ్రవరి, మార్చి నెలలో కూడా దాదాపు పెద్ద సినిమాలే ఉన్నాయి. మరి మనోడు ఇప్పడు తోకముడిచినా అది విప్పేది ఎప్పుడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jr ntr as police in dammu first look
Mahehs babu kajal romance in businessman movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles