Hrithik body gets an expensive touch

Hrithik roshan, hrithik roshan body, krrish 2, hrithik roshan krrish 2, hrithik roshan physic,hirtik roshan fitness, americantrainer kris, krrish 3, actor hritik roshan

One has to agree that for his fans and admirers Bollywood star Hrithik Roshan is nothing less than a Greek god. From his sharp looks to his chiseled body, Hrithik has everything to die for.

Hrithik Roshan Body Fitness Cost 20 lakh.gif

Posted: 12/16/2011 05:44 PM IST
Hrithik body gets an expensive touch

Hrithik

బాలీవుడ్ స్టార్ హ్రుతిక్ రోషన్ మంచి నటుడు. ఇతడు నటించిన క్రిష్ సినిమా అందరిని ఆకట్టుకుంది. అందులో ఇతడు చేసిన విన్యాసాలు చాలా అద్దుతంగా ఉంటాయి. అయితే క్రిష్ సినిమాకి సీక్వెల్ గా ‘‘క్రిష్ – 3’’ రూపొందబోతుంది.  ఇందులో ఇతను సూపర్ హీరోగా కనిపించబోతున్నాడు.  ఇందుకోసం ఆయన తన దేహాన్ని కొత్తగా చూపించేందుకు కసరత్తులు చేస్తున్నాడు. ఇదుకొసం ఆయన నెలకు 20 లక్షలు ఖర్చుపెడుతున్నాడు.

బాడీ షేప్ లు మార్చుకోవడానికి నెలకు 20 లక్షలు అవసరం అవుతాయా ? అంటే సినిమా హీరో కదా అవుతాయి. ఈయన అమెరికాకు చెందిన ఓ వ్యాయామ శిక్షకుణ్ని ఎంచుకున్నారు. ఆయనకు ముంబైలో నివాసం ఏర్పాటు చేసి నెలకు 20 లక్షలు చెల్లిస్తున్నాడని బాలీవుడ్ సమాచారం. గత సెప్టెంబర్ లో మిస్టర్ ఒలంపియా పోటీలకు ముంబయి వచ్చిన క్రిష్ గెథిన్ అనే శిక్షకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో అతన్ని తనకు శిక్షణ ఇచ్చేందుకు ఆహ్వానించి ఏర్పాట్లు చేశాడట. ఫిబ్రవరి వరకూ గెథిన్ ఆధ్వర్యంలో ఈయన శిక్షణ తీసుకుంటాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amala paul might play venkatesh wife
Mani ratnam signs lakshmi manchu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles