Manchu lakshmi prasanna new movie is gundello godavari

Manchu Lakshmi Prasanna new movie is Gundello Godavari, Manchu Lakshmi Prasanna photos, Manchu Lakshmi Prasanna gossip, Manchu Lakshmi Prasanna biography, Manchu Lakshmi Prasanna wallpapers,

Manchu Lakshmi Prasanna new movie is Gundello Godavari

Manchu Lakshmi.GIF

Posted: 12/13/2011 08:15 PM IST
Manchu lakshmi prasanna new movie is gundello godavari

Manchu Lakshmi Prasanna new movie is Gundello Godavari

మంచు లక్ష్మి ప్రసన్న. మోమహన్ బాబు కూతురుగా సినిమా రంగంలోకి అడుగు పెట్టిన లక్ష్మి అనగనగా ఓ ధీరుడు చిత్రంలో నెగెటివ్ రోల్ తో తెలుగు తెరపై దూకింది. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ దొంగల ముఠాలోనూ నటించింది. ప్రస్తుతం లక్ష్మి బాలీవుడ్ సినిమా ‘డిపార్టుమెంట్’ చిత్రంలో సంజయ్ దత్ భార్యగా నటిస్తోంది. త్వరలో లక్ష్మి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆ సినిమా పేరు ‘గుండెల్లో గోదారి’. ఈ సినిమాకు స్వయంగా లక్ష్మినే నిర్మాత కావడం గమనార్హం. కుమార్ అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం తన సరసన నటించే హీరో కోసం స్వయంగా వేట ప్రారంభించింది లక్ష్మి. ద్విభాష చిత్రంగా రూపొందబోతున్న ఈ సినిమా కోసం ఆది పనిశెట్టిని హీరోగా ఎంపిక చేసుకుంది. ఆది తమిళంలో మంచి పేరున్న నటుడు. ఒక విచిత్రం, వైశాలి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మరి హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి మంచు లక్ష్మి చేస్తున్న ఈ ప్రయత్నం ఎంత మేరకు ఫలిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Body guard audio release at silpakala vedika
Kajal agarwal love affairs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles