Shruti hassan out in pawan kalyas new movie gabbar singh

Shruti Hassan out in Pawan Kalyans New Movie Gabbar Singh, Pawan kalian gabbar singh , shruthi Hassan Pawan kalian, Shruti Hassan photos, Shruti Hassan gossip, Shruti Hassan biography, Shruti Hassan wallpapers, Shruti Hassan filmography, Shruti Hassan videos

Shruti Hassan out in Pawan Kalyans New Movie Gabbar Singh

Shruti.GIF

Posted: 12/10/2011 05:04 PM IST
Shruti hassan out in pawan kalyas new movie gabbar singh

Shruti Hassan out in Pawan Kalyans New Movie Gabbar Singh

కమల్‌హాసన్ గారాల పట్టి శ్రుతీహాసన్ చెబుతున్న సూత్రమిది ….చేసే వృత్తిని ప్రేమించాలి. అప్పుడే మన నైపుణ్యం మరింత పెరుగుతుంది. దాంతో పాటు మనలో ఉన్న ప్రతిభ బయటపడుతుంది. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ 'గబ్బర్‌సింగ్'లో నటిస్తోంది ముద్దుగుమ్మ. చిత్రం షూటింగ్ తమిళనాడులోని పొల్లాచిలో జరుగుతోంది. చిత్రంలో తనకు అవకాశం వచ్చినందుకు తెగ సంబరపడుతోంది చెన్నై పొన్ను.

ఇందులో ఆమె గ్రామీణ యువతిగా నటిస్తోంది. తనకు ఎంతో ఇష్టమైన పాత్రలో తన అభిమానులను మెప్పించాలని ఉవ్వీళ్ళూరుతోంది. "నేను ఎప్పుడూ సానుకూల దృక్ఫథంతో ఉంటా. చేసే వృత్తిని ప్రేమిస్తా. అందులోనే సంతృప్తిని పొందుతా. ఇలాంటి దృక్పథం ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలి. అప్పుడే దేనిలోనైనా రాణించగలం. మన చుట్టూవుండే వాతావరణం కూడా ఎంతో బాగుంటుంది'' అంటూ శ్రుతి చెప్పే వింటుంటే ఎంతైనా తండ్రికి తగ్గ తనయే అని అర్థం అవుతోంది కదూ. అమ్మడు ధనుష్‌తో కలిసి తమిళంలో 'త్రీ' చిత్రంలో నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samantha ruth prabhu
Ram charan teja movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles