రచ్చ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న రామ్‌చరణ్‌తేజ్ ఆ తర్వాత వాడే సినిమా చేయబోతున్నాడు. వంశీ పైడి పల్లి దర్శకత్వంలో దిల్‌రాజు సమర్ప ణలో గంటా శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఓ అతిథి పాత్రలో కనిపించబోతుండడం విశేషం. సినిమా చివరి 40 నిమిషాల్లో 20 నిమి షాలు బన్నీ ప్రత్యేక పాత్రలో నటించను న్నాడు. బన్నీ స్పెషల్ రోల్ ఈ సిని మాకు ఎంతో ముఖ్యమైనదని సమా చారం. ఈ సినిమాలో డైలాంగ్ కింగ్ సాయికుమార్ నెగటివ్ రోల్ చేయబో తుండడం మరోవిశేషం.
ప్రస్థానం చిత్రంతో నందిఅవార్డు గెలుచు కున్న సాయికుమార్ ఈ సినిమాలోనూ అటు వంటి ప్రత్యేక పాత్రలో కనిపించి అభి మానులను అలరించనున్నారు. పలు ప్రత్యేకతలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా రామ్‌చరణ్‌కి ఓ స్పెషల్ మూవీగా నిలుస్తుందని ఫిల్మ్‌మేకర్స్ అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more