Divya bharti was a popular indian film actress

Divya Bharti was a popular Indian film actress ,movie on Divya Bharati, Divya Bharati, Biography, Movies, Wallpapers of Divya Bharati, Video Songs, Photos and Pictures. Largest collection of Divya Bharati hot picture

Divya Bharti was a popular Indian film actress

Divya Bharti.GIF

Posted: 12/06/2011 01:46 PM IST
Divya bharti was a popular indian film actress

Divya Bharti was a popular Indian film actress

సిల్క్‌స్మిత జీవిత కథ స్ఫూర్తితో ‘డర్టీపిక్చర్’ రూపొందిన విషయం తెలిసిందే. సిల్క్‌గా విద్యాబాలన్ నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ప్రశంసలందుకుంటోంది. దీంతో ఈ తరహా చిత్రాల నిర్మాణం ప్రస్తుతం బాలీవుడ్‌లో ఊపందుకుంది. ఈ కోవలోనే నటి దివ్యభారతి జీవితం వెండితెరకెక్కనుందని బాలీవుడ్ సమాచారం. ఒక దశలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హాట్ ఫేవరేట్‌గా నిలిచిన దివ్యభారతి మృతి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

అందమైన సౌందర్య రాశిగా తక్కువ టైమ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా ఆభిమానుల హృదయాలను దివ్యభారతి కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఆమె జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో ఓ ప్రముఖ నిర్మాత సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తోంది. ఇందులో దివ్యభారతిగా ఓ ప్రముఖ నటి నటించనుందని, ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Taman posts pictures of mahesh babu in recording room
Venkatesh body guard in final schedule  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles