Venkatesh body guard in final schedule

venkatesh body guard in final schedule, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

body-guard1.gif

Posted: 12/05/2011 06:47 PM IST
Venkatesh body guard in final schedule

body-guard-imgసంక్రాంతికి విడుదలకు ముస్తాబవుతున్న చిత్రం హీరో వెంకటేష్ హిట్ కొట్టాలని చూస్తున్న బాడీ గార్డ్. గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో బెల్లం కొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం దిలీప్ నయనతార జంటగా నటించిన మలయాళ చిత్రానికి తెలుగు రూపాంతరం. చిత్ర నిర్మాణంలో మిగిలిపోయిన ఒకే ఒక్క పాటను మరో నాలుగైదు రోజుల్లో చిత్రీకరిస్తే ఇక ఆఖరి విడత చిత్రీకరణ కూడా పూర్తయినట్టేనట. బాడీగార్డ్ చిత్రంలో వెంకటేష్ కి జంటగా త్రిష నటిస్తోంది. సీనియర్ నటుడైన వెంకటేష్ సరసన నటించటానికి నటీమణులు వెనకాడటంతో చిత్రం కాస్త ఆలస్యంగా మొదలైంది. చివరకు త్రిష ఒప్పుకోవటంతో చకచకా ముందుకు సాగింది. చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Divya bharti was a popular indian film actress
Panjaa villain adivi sesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles