Vishnu and veronica are blessed with twin girls

vishnu,manchu vishnu,veronica,vinni manchu,manchu lakshmi,mohan babu,vishnu vernoica twins,vinimanchu,lakshmimanchu

Manchu Vishnu and Veronica are blessed with twin girls today in an American hospital. Both the mother and kid are doing good. The news was posted by Manchu Lakshmi Prasanna.

Vishnu and Veronica are blessed with twin girls.GIF

Posted: 12/04/2011 04:01 PM IST
Vishnu and veronica are blessed with twin girls

Manchu-Vishnu

హీరో మంచు విష్ణువర్ధన్ ఇద్దరు ఆడపిల్లలకు తండ్రి అయ్యారు. ఆయన భార్య 'విన్నీ'(వెరోనికారెడ్డి) అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషాలకు జన్మనిచ్చారు. 'విన్నీ' కూడా అదే ఆసుపత్రిలో పుట్టారు. "పుట్టబోయే బిడ్డకు జన్మను విన్నీ అక్కడే ఇవ్వాలని నన్ను కోరింది. ఆమె కోరికను కాదనలేకపోయాను. ఇద్దరూ అమ్మాయిలే పుట్టారని, ఒకేసారి కవల పిల్లలకు తండ్రి కావడం జీవితంలో గొప్ప అనుభూతి' అని విష్ణు తెలిపారు.

"నేను చాలా లక్కీ. ఇద్దరు పిల్లల బరువును కడుపులో మోస్తూ, ఎంతో సునాయాసంగా 9 నెలలు ప్రయాణం సాగించానంటే దానికి ప్రధాన కారకులు ఇద్దరు. ఒకరు విష్ణు, రెండు మా అమ్మ విద్యారెడ్డి. వారి సపోర్టు చాలా గొప్పది. 2011 సంవత్సరం నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనిది. ఆ దేవుడు ఎప్పుడూ మాకు సహకరించాలని ప్రార్థిస్తున్నా'' అని విన్నీ కొద్ది రోజుల క్రితం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

శుక్రవారంపూట ఇద్దరు మహాలక్ష్ములు తమ ఇంట అడుగుపెట్టడం ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ మోహన్‌బాబు అన్నారు. అత్తగా ప్రమోట్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉందని లక్ష్మీప్రసన్న పేర్కొన్నారు. ఈ ట్విన్స్‌ని 'లక్ష్మి', 'ప్రసన్న'గా పిలవాలని భావిస్తున్నానని ఆమె అన్నారు. మోహన్‌బాబు కుటుంబసభ్యులంతా కొద్దిరోజులుగా అమెరికాలోనే ఉంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kareena takes cue from vidya
Don shahrukh in malaysia jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles