Don shahrukh in malaysia jail

Don 2 Malaysia shooting, shahrukh khan don 2, don 2 latest news, shahrukh don 2 movie news, shahrukh khan malaysian jail, shahrukh don 2 look, shahrukh don 2 hairstyle, shahrukh don 2 look stills, shahrukh don 2 Malaysia shooting

Here's how he and the cast avoided being hypnotised by prisoners during the shootWith long tresses, an overgrown stubble and a rugged yet cool demanour, Shah Rukh Khan looks every inch a don.

Don Shahrukh  in Malaysia Jail.GIF

Posted: 12/04/2011 03:44 PM IST
Don shahrukh in malaysia jail

Don_Shahrukh

బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ నటిస్తున్న కొత్త చిత్రం డాన్‌ 2 షూటింగ్‌ మలేషియాలోని ఓ జైలులో జరుపడం విశేషం. తొలిసారిగా ఓ సినిమా షూటింగ్‌ ఈ జైలులో జరగడంతో ఈ విషయం వార్తల్లోకెక్కింది. సినిమా దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌ జైల్‌లో ఫైటింగ్‌ సీన్‌ను సంథింగ్‌ స్పెషల్‌గా రూపొందించినట్టు సమాచారం.మలేషియాలోని మలక్క జైలులో డాన్‌ 2 షూటింగ్‌ జరిగింది. తొలిసారిగా ఈ జైలులో సినిమా షూటింగ్‌ జరగగా షారూఖ్‌ ఖాన్‌ ఫైటింగ్‌ సీన్లు అంద రినీ ఆకట్టుకున్నాయి. సినిమా షూటింగ్‌ కోసం జైలు లోని ఓ సెల్‌ నుంచి 700 మంది ఖైదీలను మరో సెల్‌కు తరలించడం విశేషం. ఈ సినిమాలో డాన్‌ షారూఖ్‌ ప్రియురాలిగా ప్రియాంకా చోప్రా పోలీసు అధికారి పాత్రలో అలరించనున్నారు.

ఇక మలేషియాలో కూడా హీరోగా పాపులారిటీ సంపాదించిన షారూఖ్‌ ఖాన్‌ సినిమా డాన్‌2కు మలక్క జైలు ఉన్నతాధికారి సినిమా షూటింగ్‌ కోసం అనుమతినివ్వడం విశేషం. డిసెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంది. ‘మలేషియాలోని మలక్క జైలులో సినిమా షూటింగ్‌లో పాల్గొనడం మరచిపో లేని అనుభూతి. నిజమైన జైలులో సినిమా షూటింగ్‌ చేస్తున్నంత సేపు ఏదో తెలియని ఆనందం కనిపిం చింది. డాన్‌ 2 సినిమాను దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌ ఎంతో విభిన్నంగా రూపొందించారు’అని షారూఖ్‌ ఖాన్‌ వెల్లడించారు. ఈ చిత్రం తన అభిమానులను అలరిం చగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vishnu and veronica are blessed with twin girls
John abraham ready to marry priya marwah  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles