Mamta mohandas

Mamata Mohandas in 'Italy Abbay Kerala Ammay, kerala ammayi movie stills | mamta mohandas | mamta mohandas hot ... pictures | mamta mohandas latest stills | mamta mohandas new ho

Mamata Mohandas in 'Italy Abbay Kerala Ammay

Mamta Mohandas.GIF

Posted: 12/03/2011 02:04 PM IST
Mamta mohandas

Mamta_Mohandas

మమతా మోహన్‌దాస్ మలయాళంలో నటించిన ‘నిరాకబ్‌ఛా’ చిత్రాన్ని తెలుగులోకి ‘ఇటలీ అబ్బాయి, కేరళ అమ్మాయి’ పేరుతో అనువదిస్తున్నారు నిర్మాత జక్కుల నాగేశ్వరరావు. అనిష్.జె.కరివాడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ ‘చక్కటి రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది. ప్రముఖ చిత్రకారుడు రవివర్మ పెయింటిగ్‌ను చూసి ప్రేరణ పొందిన ఓ ఇటలీ కుర్రాడు పెయింటింగ్స్ వేసేందుకు ఇండియాకు వస్తాడు. తన పెయింట్స్‌కు మోడల్‌గా ఓ యువతిని ఎంపిక చేసుకుంటాడు. ఆ క్రమంలోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వారిద్దరి మధ్య విభేదాలు వస్తాయి. ఆ తర్వాత జరిగిందేమిటి అనేది ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో మలయాళం తరహాలోనే ఇక్కడ కూడా ఘనవిజయాన్ని అందుకుంటుందనే నమ్మకం వుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జయకుమార్, సమర్పణ: మాస్టర్ ఉదయ్‌తేజ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan praises balayya moive
Kiss ileana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles