Pawan kalyan praises balayya moive

Pawan Kalyan praises Balayya’s Sri Rama Rajyam ,News,pawan kalyan,Ram Charan Tej,Power star,Lord Rama,Sri Rama rajyam,Yalamanchili Sai Babu,latest news,pawan kalyan news,Goddess Sita,LavaKusa,mythological movie,,way2movies, movies, movie, way2movie, telugu movies, latest telugu movies,telugu pictures,latest telugu wallpapers, pictures, telugu movie reviews, movie posts, telugu movie posts, wallpapers, images, latest movie news, latest telugu movie gossips, movie gossips, heroin images, heroin wallpapers, latest wallpapers, telugu movie ratings, latest movie ratings

After attending Ram Charan Tej’s engagement, Pawan Kalyan has attended a special screening of Bapu's latest mythological movie Sri Rama Rajyam. And Power Star who doesn’t publicize or speak much about his films has showered praises on Sri Rama Rajyam before media.

Pawan Kalyan praises Balayya moive.GIF

Posted: 12/03/2011 05:09 PM IST
Pawan kalyan praises balayya moive

Pavan_balakrishna

రామ్ చరణ్ ఎంగేజ్మెంట్ తర్వాత.... నిర్మాత యలమంచిలి సాయిబాబు పవన్ కల్యాణ్ కోసం‘ శ్రీరామ రాజ్యం’ స్పెషల్ షో వేయించారు. సినిమా చూసి అనంతరం పవన్ మీడియా ముందుకు వచ్చి శ్రీరామ రాజ్యం ఎంటైర్ టీంను పొగడ్తలతో ముంచెత్తారు.  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘శ్రీరామ రాజ్యం’ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. తాను పాత లవకుశ సినిమా చూడ లేదని, బాపు తీసిన ఈ సినిమా అద్భుతంగా ఉందన్నారు. బాలయ్య, నయనతార నటన సూపర్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. లార్డ్ శ్రీ రాముడి పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించిందని, సీతాదేవి పాత్రలో నయనత తార జీవించిందని...నిజంగా వారి నటనకు హాట్సాఫ్ అంటూ పవన్ వ్యాఖ్యానించాడు.

శ్రీరామ రాజ్యం సినిమా చూసిన తర్వాత బాపుపై గౌరవం మరింత పెరిగిందన్నారు. సినిమాకు సెట్స్ వేసిన ఆర్ట్ డైరెక్టర్ ను కూడా పవన్ ప్రశంసించాడు. మీడియా మాట్లాడిన సందర్భంగా వపన్ తన సినిమా పంజా ఈ నెల 9వ తారీఖున విడుదల అవుతుందని చప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amanis brother in harassment
Mamta mohandas  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles