Deeksha fired media

deeksha fired media,Actress Deeksha Seth - Pics, Stills, Photos - Deeksha Seth S Wallpaper, sexy Deeksha Seth Wallpapers,

deeksha fired media

Deeksha Seth.GIF

Posted: 12/02/2011 09:00 PM IST
Deeksha fired media

deeksha fired media

మాది సంప్రదాయ కుటుంబం. నా వ్యక్తిగతానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా ఇంట్లోవారిపైనే ఆధారపడి ఉంటుంది. దయచేసి నాపై ఉన్నవి, లేనివి కల్పించుకొని రాయొద్దు’’ అంటూ కోలీవుడ్ మీడియాపై ఫైర్ అయిపోయారు పొడుగుకాళ్ల సుందరి దీక్షాసేథ్. టాలీవుడ్‌కి చెందిన ఓ యువ స్టార్‌హీరోతో దీక్ష ప్రేమాయణం సాగిస్తోందని కోలీవుడ్‌లో ఓ గాసిప్ షికారు చేస్తోంది.  

దీంతో హర్ట్ అయిన దీక్ష... మీడియా ముందు పై విధంగా స్పందించారు. కథానాయికలు అన్న తర్వాత గాసిప్పులు సహజమే కదా... ఎందుకంత బాధ పడుతున్నారు? అనడిగితే -‘‘ఇలాంటి వార్తలు రాయడం వల్ల ఇంట్లో వాళ్లు బాధ పడే అవకాశం ఉంది. నాపై వారికున్న నమ్మకం కూడా పోతుంది’’ అంటూ వాపోయారు దీక్ష.

 మరి తెరపై ఓవర్‌గా గ్లామర్ గట్రా పలికిస్తుంటే... వాళ్లు ఫీలవ్వడం లేదా? అని అడిగినప్పుడు ‘‘మితిమీరిన ఎక్స్‌పోజింగ్ నేను ఫలానా సినిమాలో చేశానని రుజువు చేయండి. పరిథి దాటి నేనెప్పుడూ ప్రవర్తించలేదు. అదే పరిధిలో అందరూ ఉంటే మంచిది’’ అని చెప్పారు దీక్ష. ప్రస్తుతం మూడు తెలుగు సినిమాలు, రెండు తమిళ సినిమాలతో యమ దూకుడుగా సాగుతోంది ఈ ముద్దుగుమ్మ కెరీర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kiss ileana
Pawan kalyan drove his new mercedes g55  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles