Pawan kalyan drove his new mercedes g55

Pawan Kalyan drove his new Mercedes G55,allu arjun,anand sai,bunny,charanfans,cherry,cherryfans,chiranjeevi,chiranjeevi congress leader,chiranjeevi family,chiranjeevi in delhi,chiranjeevi news,chiranjeevi son,chota k naidu,daggubati rana,domakonda gadi,gabbar singh,goa,konidela family,loverboy charan,megafamily,megafans,news,pawan kalyan,pawan kalyan news,pawan new car,pawanfans,ram charan tej,ram charan tej fiancee,ram charan teja engagement,ram charan teja marriage,ramcharan,ramcharan news,ramcharan tej fiancee,ramcharan teja wedding,ramcharan with allu

Pawan Kalyan drove his new Mercedes G55

Pawan Kalyan.GIF

Posted: 12/02/2011 04:49 PM IST
Pawan kalyan drove his new mercedes g55

Pawan Kalyan drove his new Mercedes G55

మెగాకుటుంబంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఒంట‌రివాడ‌య్యాడ‌ని, ప‌వ‌న్‌కి, చిరంజీవి నాగ‌బాబుల‌తో విభేదాలు వ‌చ్చాయ‌ని పుకార్లు షికార్లు చేసాయి. ఈ పుకార్లు నిజ‌మేన‌న్న‌ట్టు ప‌వ‌న్‌లేటెస్ట్ మూవీ పంజా ఆడియో ఫంక్ష‌న్‌కి మెగా కుటుంబం నుండి ఒక్క‌రు కూడా హాజ‌రుకాక‌పోవ‌టం, ప‌వ‌న్ కూడా త‌న ప్ర‌సంగంలో వార‌స‌త్వం త‌న‌కు వ‌ద్ద‌ని ప్ర‌సంగించ‌డంతో అంద‌రూ నిజ‌మే అనుకున్నారు. అయితే ఆ త‌ర్వాత త‌మ మ‌ధ్య విభేధాలు లేవ‌ని చిరంజీవి, నాగ‌బాబు, అల్లు అర్జున్‌లు వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. అయితే త‌మ మ‌ధ్య ఎలాంటి విభేధాలు లేవ‌ని రామ్‌చ‌ర‌ణ్ తేజ నిశ్చితార్థం వేడుక‌లో ప‌వ‌న్ నిరూపించాడు. తాను కొత్తగా కొనుక్కున్న బెంజ్ కార్‌లో ప‌వ‌నే స్వయంగా డ్రైవ్ చేస్తూ రామ్‌చ‌ర‌ణ్‌తేజ‌ని నిశ్చితార్థం వేదిక‌కి తీసుకువెళ్లి మెగాభిమానుల‌కి ఆనందాన్ని పంచాడు. త‌మ కుటుంబ స‌భ్యుల‌ను ఎవ్వరూ విడ‌దీయ‌లేర‌ని, విభేధాలు ఉంటే అవి ఇంటి బ‌య‌టి వ‌ర‌కే కానీ త‌మ కుటుంబంలోకి రావ‌ని ఈ సంఘ‌ట‌న‌తో ప‌వ‌న్ నిరూపించాడు. ఏది ఏమ‌యిన‌ప్ప‌టికీ గ‌త కొంత‌కాలంగా ప‌వ‌న్ ఒంట‌రి వాడ‌ని మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇలా ప‌వ‌న్ క‌నిపించి ఈ పుకార్ల‌కి తెర‌దించేసాడు. కాగా రామ్‌చ‌ర‌ణ్‌తేజ నిశ్చితార్థం వేడుక రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deeksha fired media
Plea for stay on dirty picture  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles