Dhanushs kolaveri di song is the new youth anthem

Dhanushs 'Kolaveri di' song is the new youth anthem , recording of the song with the music composer Anirudh, Dhanush,Shruti Hassa, Rajini and Big B family

Dhanush. Music By Anirudh. yo boys i am singing song. soup song. flop song. why this kolaveri kolaveri kolaveri di. why this kolaveri

Why This Kolaveri Di.gif

Posted: 11/29/2011 12:56 PM IST
Dhanushs kolaveri di song is the new youth anthem

 kolaveri kolaveri kolaveri

వై దిస్ కొల‌వెరి… కొల‌వెరి కొల‌వెరిది..! అంటూ త‌మిళ హీరో ధ‌నుష్ ర‌చించి, స్వంతంగా పాడిన పాట‌ ఇది.. ఈ పాట ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా విప‌రీత‌మైన డిమాండ్ సంపాదించుకుంది.. కేర్‌లెస్‌గా.. హ‌స్కీగా.. త‌మిళం, ఇంగ్లీష్ క‌ల‌బోత‌తో సాగే ఈ పాట‌.. ఈ పాట‌కి త‌గ్గట్టుగా స్వర‌ప‌రిచిన సంగీతం అంద‌రికీ విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుండ‌డం విశేషం.

ఈ సాంగ్ రికార్డింగ్ విజువ‌ల్స్‌ని యూటూబ్‌లో పెట్టారు.. ఈ యూటూబ్‌ని ఏకంగా 80 ల‌క్షల‌మంది చూశారంటే ఈ పాట ఏరేంజ్‌లో దుమ్ముదులుపుతుందో అర్థమ‌వుతుంది.. ఈ సాంగ్ కి వ‌స్తున్న పాపుల‌ర్‌ని గ్రహించి జాతీయ మీడియా సైతం ఈ సాంగ్‌ని టెలికాస్ట్ చేయ‌డంతో మ‌రింత పాపులారిటీ వ‌చ్చింది.

ఇప్పుడు ఎవ‌రి నోట చూడూ ఈ సాంగే నాట్యమాడుతుందంటే ఈ సాంగ్‌కి వ‌చ్చిన పాపులార‌టి ఎలాంటిదో తెలుస్తోంది.. ధ‌నుష్ హీరోగా ఆయ‌న భార్య, సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కూతురు సౌంద‌ర్య ద‌ర్శక‌త్వంలో రూపొందుతు 3 చిత్రం కోసం ఈ సాంగ్‌ని కంపోజ్ చేశారు.. ఈ చిత్రంలోని అన్ని సాంగ్స్‌ని హీరో ధ‌నుషే రాయ‌డం మ‌రో విశేషం

కాగా.. వైదిస్ కొల‌వ‌రి సాంగ్‌ని వ్రాయ‌డ‌మే కాకుండా తానే పాడి ఇంత క్రేజ్‌ని సంపాదించ‌డం మ‌రో విశేషం.. అయితే… ఈ సాంగ్‌కి ఇంత‌టి ప్రజాద‌ర‌ణ వ‌స్తుంది.. అస్సలు ఊహించ‌లేద‌ని ధ‌నుష్ అంటున్నాడు.. ఏదో స‌ర‌దాగా హ‌మ్ చేసిన ఈ సాంగ్‌కి ఇంత‌టి క్రేజ్ ఏర్పడ‌టం ఒక విధంగా ఆనందంగానే ఉన్నప్పటికీ ఇంత సూప‌ర్‌హిట్ అవుతుంద‌ని అస్సటు ఊహించ‌లేద‌ని అంటున్నాడు ధ‌నుష్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Late silk smitha is in news
Nara rohit to work hard to support tdp in star image  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles