Megastar is ready to act in khaidi 2

Megastar is ready to act in Khaidi-2. Telugu Cinema News,Telugu Film News,Telugu Movies,actress photos,telugu movies masala,audio songs,videos,tollywood,Telugu news

Megastar is ready to act in Khaidi-2. Telugu Cinema News,Telugu Film News,Telugu Movies,actress photos,telugu movies masala,audio songs,videos,tollywood,Telugu news

Megastar is ready to act in Khaidi-2.gif

Posted: 11/24/2011 05:15 PM IST
Megastar is ready to act in khaidi 2

Megastar is ready to act in Khaidi-2

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖైధీ’ సినిమా ఎంతటి సంచలనమో తెలిసిందే. చిరుకి యాక్షన్ హీరో ఇమేజ్ ని తెచ్చి పెట్టిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచన అందించారు. అయితే ఈ సినిమాని మహేష్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సీక్వెల్ రూపొందుతుందని ఈ మధ్యనే రామ్ గోపాల్ వర్మ బాహాటంగానే చెప్పాడు.

అయితే తాజాగా అనే కాన్సెప్టుతో సీరియర్ రచయితలు అయిన పరుచూరి బ్రదర్స్ తమ కలానికి పదును పెడుతున్నారని తెలుస్తుంది. దీనిపై మంచి సమయం చూసి బౌండెడ్ స్క్రిప్టుతో చిరుని పరుచూరి బ్రదర్స్ కలవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

అయితే చిరంజీవి రాజకీయాల్లో బిజీగా ఉండటం వలన కలవలేకపోతున్నామని, అయితే ఆయనకు నటించేంత సమయం కుదరకపోయినా ఈ ‘ఖైధీ – 2’లో రామ్ చరణ్ నటించే అవకాశాలు లేకపోలేదని ఫిలింనగర్ వార్తలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jr ntr yugapurushudu with yvs chowdary
Varmas new movie bezwada to release on 1 december  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles