Varmas new movie bezwada to release on 1 december

varmas new movie bezwada to release on 1st December, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

bezwada.gif

Posted: 11/23/2011 06:30 PM IST
Varmas new movie bezwada to release on 1 december

bezwada-photo    వందిత కోనేరు సమర్పణలో శ్రేయ ప్రొడక్షన్స్ పతాకం మీద రామ్ గోపాల్ వర్మ, కోనేరు కిరణ్ కుమార్లు సంయుక్తంగా నిర్మిస్తున్న బెజవాడ చిత్రం డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.  ఈరోజు నాగచైతన్య జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలందిస్తూ, నాగార్జునతో కొత్త పంథా సినిమాకి తెరతీసిన రామ్ గోపాల్ వర్మ నాగచైతన్యతో కూడా బెజవాడతో ఒక కొత్త పంథాకి నాంది పలుకుతున్నారని నిర్మాత కిరణ్ కుమార్ అన్నారు.

    ఈ సినిమాలోని తారాగణం, నాగచైతన్య, అమలాపాల్, ప్రభు, కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అజయ్, తదితరులు.  ఈ చిత్ర నిర్మాణం నుంచీ ఎన్నో వివాదాల మధ్య సాగింది.  అంత వివాదంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలావుంటుందో చూడాలనే ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది. 

శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Megastar is ready to act in khaidi 2
Kangna says she been dating an english doctor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles