Salman khan in arya 2 remake

salman khan arya, salman arya 2, salman lover boy, salman khan remakes, producer ronnie screwwala, ronnie screwwala arya, director sukumar, sukumar arya 2

Salman Khan remake obsessions continues, as he is likely to star in the remake of Telugu superhit film Arya 2. Ronnie Screwwala, the remake rights holder of the Hindi version, is keen to rope the bollywood star to play the role of a lover boy.

Salman Khan  in Arya 2 remake.GIF

Posted: 11/22/2011 04:06 PM IST
Salman khan in arya 2 remake

Salman-Khan

దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల రీమేక్ లలో నటిస్తూ విజయం సాధిస్తున్న సల్మాన్ ఖాన్ త్వరలో అల్లు అర్జున్ నటించిన ఆర్య-2’లో నటించబోతున్నట్లు సమాచారం. ఆర్య-2’’’‘ చిత్రాన్ని యుటీవి వారు కొనుగోలు చేశారు. అందులో అల్లు అర్జున్ పాత్రకు గాను సల్మాన్ ఖాన్ ని అడగటం జరిగిందట. అయితే సల్మాన్ పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని వార్త. అయినప్పటికీ సల్మాన్ ఈ పాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఆర్య-2‘లో బాగా హిట్టయిన రింగ... రింగాఅనే పాటను రెడీరీమేక్ చిత్రంలో సల్మాన్ స్టైప్పులు వేశాడు. ఇప్పడు ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటించిన పాత్రపై బాగానే ఆసక్తి కనబరుస్తున్నటు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vidya balan attends preeti ghais fashion show
Rajamouli new film with naga chaitanya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles