Vidya balan attends preeti ghais fashion show

Vidya Balan, fashion, show, Preeti Ghai, FBar,Delhi, photos, photo.

With film promotions taking actors all over the place, we found Vidya Balan in Delhi this week. She was the chief guest for a fashion show by Preeti Ghai at the FBar and Lounge, and made a half.

Vidya Balan attends Preeti Ghai fashion show.GIF

Posted: 11/22/2011 07:05 PM IST
Vidya balan attends preeti ghais fashion show

Vidyabaln

బాలీవుడ్ అందాల భామ విధ్యాబాలన్ ఢిల్లీలో జరిగిన ఓ ప్యాషన్ షోలో సందడి చేశారు. ఎఫ్ బార్ అండ్ లాంజ్ లో జరిగిన ప్రీతిఘయ్ ఫ్యాషన్ షోకి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఫ్యాషన్ షోని తిలకించి అందరినీ ఆకట్టుకున్నారు.

దర్టీ సినిమాలో ధరించిన వస్ర్తాలతో ఈ భామ ఫ్యాషన్ షోకి హాజరై అందరినీ మెరింపించారు. ఇక తన అందచందాలను గ్లామర్ గురించి ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె పుట్టుకతోనే వచ్చిన అందాన్ని మరిత పెంచుకునేందుకు ప్రతి రోజు యోగా చేస్తానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Unny leone in bigg boss 5
Salman khan in arya 2 remake  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles