హీరో రాజశేఖర్, నటి జీవిత తనయ శివాని రాజశేఖర్ కథానాయికగా తెరంగ్రేటం చేస్తున్న చిత్రం టు స్టేట్స్. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం షూటింగ్ లో జాప్యం ఏర్పడింది. దీంతో అమె నటిస్తున్న రెండవ చిత్రం ‘అద్భుతం’ నేరుగా...
యువహీరో శ్రీవిష్ణు విభిన్నకథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. రాజ రాజ చోర లాంటి హిట్ చిత్రాన్ని అందుకున్న తరువాత గాలి సంపత్ చిత్రం ఆయనను కాసింత నిరాశపర్చినా.. తాజాగా ఆయన 'అర్జున ఫాల్గుణ' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే...
ఐదేళ్ల క్రితం వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా వంటి హిట్ చిత్రం తర్వాత హీరో నాగార్జున – దర్శకుడు కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి సీక్వెల్ గా రూపోందుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య మరో హీరోగా...
అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తరువాత తన ఒంటరి తనాన్ని మర్చిపోయేందుకు అధిక సమయం తన స్నేహితురాళ్లతోనే గడుపుతోంది సమంత. విడాకుల విషయాన్ని రచ్చ చేసిన సోషల్ మీడియాపై కూకట్ పల్లి కోర్టులో కేసు వేసిన మరుసటి రోజునే తన క్లోజ్ ఫ్రెండ్...
హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన చిరకాల మిత్రుడు, ముంబై వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను గతేడాది అక్టోబర్ 30న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల వారి తొవి వివాహ వార్షికోత్సం కూడా ముగిసింది. అయితే పెళ్లైనా తరువాత కూడా...
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ నుంచి ప్రోమో ఎట్టకేలకు విడుదలైంది. ఉదయం నుంచి పవర్ స్టార్ అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకుని సాయంత్రం ఏడు గంటలు ఎప్పుడవుతుందా.? అంటూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న శుభతరుణం రానే వచ్చింది....
మహేష్ బాబు-పరశురాం కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం సర్కారు వారి పాట చిత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ముందుగా జనవరి 13న విడుదల చేయాలని చిత్ర నిర్మాణ...
కన్నడ సినీ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్ల చిన్న వయసులో మృతి చెందడం అందరినీ కలచివేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయన మరణాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఆయనను చివరిసారి చూసేందుకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి 10 లక్షలకు పైగా...